ePaper
More
    Homeటెక్నాలజీLava Bold N1 | సామాన్యుడి బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్?

    Lava Bold N1 | సామాన్యుడి బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Lava Bold N1 | దేశీయ స్మార్ట్‌ ఫోన్ల తయారీ కంపెనీ అయిన లావా(Lava).. మార్కెట్లోకి మరో మోడల్‌ను తీసుకువస్తోంది. సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలో మంచి ఫీచర్స్ తో లావా బోల్డ్‌ ఎన్‌1 మోడల్‌ను లాంచ్‌ చేసింది. ఎలాంటి బ్లోట్‌వేర్‌ లేకుండా క్లీన్‌ యూఐతో అందుబాటులోకి తెచ్చిన ఈ ఫోన్‌ సేల్స్‌ అమెజాన్‌(Amazon), లావా ఆన్‌లైన్‌ స్టోర్‌తోపాటు ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలనుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మోడల్‌ ఫీచర్స్‌ తెలుసుకుందామా..

    Display :
    6.75 అంగుళాల హెచ్‌డీ+ నాచ్‌ డిస్‌ప్లే. 120 Hz రిఫ్రెష్‌ రేట్‌. IP54 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌.

    Processor :
    యూని ఎస్‌వోసీ టీ606 అక్టాకోర్‌ ప్రాసెసర్‌.

    Operating system :
    ఆండ్రాయిడ్‌ 14.

    Camera :
    13 మెగాపిక్సెల్‌ ఏఐ డ్యుయల్‌ రేర్‌ కెమెరాతోపాటు 5 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా.

    Battery :
    5000 mAh. 10w సపోర్ట్‌. యూఎస్‌బీ టైప్‌ సీ పోర్ట్‌ చార్జర్‌.

    Security features..
    సురక్షిత అన్‌లాకింగ్‌ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింగ్‌ స్కానర్‌ అమర్చారు. ఫేస్‌ అన్‌లాక్‌ సౌకర్యమూ ఉంది.

    Colors :
    స్పార్క్లింగ్‌ ఐవరీ, రేడియంట్‌ బ్లాక్‌.

    Variant :
    4 GB రామ్‌ 64 GB ఇంటర్నల్‌ స్టోరేజీ వేరియంట్‌తో విడుదలవుతున్న ఫోన్‌ ధర రూ. 5,999. Amazon pay ICICI బ్యాంకు క్రెడిట్ కార్డు తో రూ. 300 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    More like this