ePaper
More
    Homeక్రైంSrisailam | శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండను ఢీకొన్న బస్సు

    Srisailam | శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండను ఢీకొన్న బస్సు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srisailam | శ్రీశైలం Srisailam  ఘాట్​ రోడ్డు(Ghat Road)లో గురువారం ప్రమాదం accident చోటు చేసుకుంది. ఓ బస్సు bus బ్రేకులు ఫెయిల్​ అవడంతో కొండను ఢీకొంది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు అయ్యాయి.

    కర్ణాటక karnataka సిరిగుప్పకు చెందిన 43 మంది ఆధ్యాత్మిక పర్యటన నిమిత్తం టూరిస్ట్​ బస్సులో tourist bus బయలు దేరారు. శ్రీశైలం, అయోధ్య, కాశీ క్షేత్రాలను సందర్శించడానికి బుధవారం తమ యాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం దొర్నాల నుంచి శ్రీశైలం వస్తుండగా చిన్నారుట్ల వద్ద బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు కొండను ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.

    More like this

    Asia Cup | బోణీ కొట్టిన ఆఫ్ఘ‌నిస్తాన్.. ఆదుకున్న అటల్ , అజ్మతుల్లా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | గ‌త రాత్రి ఆసియా కప్‌–2025 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో...

    Indian Railway Jobs | పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Railway Jobs | భారతీయ రైల్వేలో (Indian Railway) ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి...

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...