ePaper
More
    HomeజాతీయంItaly | ఇటలీలో బద్దలైన అగ్నిపర్వతం

    Italy | ఇటలీలో బద్దలైన అగ్నిపర్వతం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Italy | ఇటలీలో అగ్ని పర్వతం బద్దలైంది. సిసిలీ(Sicily) తూర్పు తీరంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం(Mount Etna volcano) ఒక్కసారిగా విస్పోటనం సంభవించింది. మంచుతో కప్పబడి ఉండే ఈ పర్వతం.. ఇటలీలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. అయితే ఒక్కసారిగా అగ్ని పర్వతం పేలడంతో పర్యాటకులు(Tourists) భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. పేలుడు ధాటికి భారీగా బూడిద ఎగిసి పడుతోంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

    పర్యాటకులను, సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్ని పర్వతం నుంచి ప్రమాదకరమైన వాయువులు వెలువడున్నట్లు తెలిపారు. ప్రజలంతా మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బూడిద ఎగిసిపడుతుండడంతో.. మరిన్ని విస్పోటనాలు సంభవించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

    Latest articles

    Minister Ponguleti | రెవెన్యూ మంత్రి పొంగులేటిని కలిసిన వీఆర్ఏలు

    అక్షరటుడే, భీమ్​గల్ : Minister Ponguleti | గ్రామ పరిపాలన అధికారులుగా (జీపీఓ)లుగా వీఆర్ఏలను నియమించే ప్రక్రియను ప్రారంభించిన...

    India – Russia | “ఈ రోజు.. ఆనాడు”.. ట్రంప్‌కు గ‌ట్టి జ‌వాబిచ్చిన ఆర్మీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India - Russia | భార‌త్‌, ర‌ష్యా మ‌ధ్య ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల కొనుగోళ్లు, వాణిజ్య...

    Collector Nizamabad | కుర్నాపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే, బోధన్: Collector Nizamabad | ఎడపల్లి మండలం కుర్నాపల్లి (Kurnapalli Village) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector...

    Kubreshwar Dham Stampede | కుబ్రేశ్వర్ ధామ్‌లో తొక్కిసలాట.. ఇద్దరు భక్తుల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kubreshwar Dham Stampede | మధ్యప్రదేశ్(Madhya Pradesh)​లో విషాదం చోటు చేసుకుంది. సెహోర్‌లోని కుబ్రేశ్వర్...

    More like this