ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​ITI Admissions | ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

    ITI Admissions | ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: ITI Admissions | ఐటీఐల్లో ప్రవేశాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు(Education officers) ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రవేట్​ ఐటీఐలతో పాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్​డ్​ టెక్నికల్​ సెంటర్​(ATC)లలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు తెలిపారు.

    ఆసక్తి గల అభ్యర్థులు జూన్​ 2 నుంచి 21 వరకు ఆన్​లైన్​(Online)లో దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, ఎనిమిదో తరగతి పాసైన అభ్యర్థులు అర్హులు. ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి కనీసం 14 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారిని పరిగణనలోకి తీసుకోరు. గరిష్ట వయోపరిమితి లేదు. దరఖాస్తు సమయంలో రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అన్ని రకాల సర్టిఫికెట్లను స్కాన్​ చేసి ఆన్​లైన్ లో అప్​లోడ్​ చేయాలి. అభ్యర్థులు ప్రవేశాల కోసం వెబ్​ ఆప్షన్లు ఇవ్వాలి. మెరిట్​, అర్హతను బట్టి రాష్ట్రంలోని ఐటీఐ(ITI)ల్లో సీట్లు కేటాయిస్తారు.

    Latest articles

    Shilpa Shirodkar | మ‌హేష్ బాబు మ‌ర‌ద‌లి కారుని ఢీకొట్టిన బ‌స్సు.. తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shilpa Shirodkar | ఒకప్పుడు బాలీవుడ్‌లో ప్రముఖ కథానాయికగా వెలిగిన శిల్పా శిరోద్కర్‌కి చెందిన...

    YS Jagan | జ‌గ‌న్‌కు షాక్‌.. పులివెందుల‌లో ఓట‌మి.. జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో డిపాజిట్ కూడా ద‌క్క‌లే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి షాక్ త‌గిలింది. వైఎస్...

    Presidents Medals | తెలంగాణలో ఇద్దరికి రాష్ట్రపతి పతకాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Presidents Medals | స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాల్లో పని చేస్తున్న అధికారులకు...

    Coolie Movie Review | కూలీ మూవీ రివ్యూ.. మ‌ల్టీ స్టారర్ మూవీ ప్రేక్ష‌కుల‌ని మెప్పించిందా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie Movie Review | సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) న‌టించిన తాజా చిత్రం...

    More like this