అక్షరటుడే, వెబ్‌డెస్క్: NEET Exam | నీట్ పీజీ పరీక్ష (Neet pg exam)ను వాయిదా వేస్తున్నట్లు ఎన్‌బీఈ(NBE) తెలిపింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న పరీక్ష జరగాల్సి ఉంది. అయితే రెండు షిఫ్టులలో పరీక్షల నిర్వహణకు ఎన్‌బీఈ నిర్ణయించింది. దీనిపై పలువురు సుప్రీంకోర్టు (supreme court)ను ఆశ్రయించారు. రెండు షిఫ్టులతో పరీక్షలు నిర్వహిస్తే.. ఒక షిఫ్టులో వారికి కఠినంగా, మరొక షిఫ్ట్‌లో వారికి సులభమైన ప్రశ్నపత్రం వస్తోందని పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై మే 30న విచారణ జరిపిన న్యాయస్థానం ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. దీంతో తాజాగా పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఎన్‌బీఈ వెల్లడించింది. పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పరీక్ష కేంద్రాల ఏర్పాటు కోసం పరీక్షను వాయిదా వేసినట్లు పేర్కొంది.
NEET Exam | నీట్ పీజీ పరీక్ష వాయిదా

Latest articles
లైఫ్‌స్టైల్
Rakhi Festival | అరిష్టం.. రాఖీకి ఈ బహుమతులిస్తున్నారా.. అయితే అంతే సంగతులు!
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rakhi Festival | అన్నచెల్లెలు(Brother and Sister), అక్క తమ్ముల్ల బంధానికి ప్రతీక అయిన...
భక్తి
Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత విశిష్టత.. పార్వతికి పరమేశ్వరుడు వివరించిన దివ్యగాథ
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Varalakshmi Vratam | స్త్రీలు సకల సౌభాగ్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో తరించడానికి చేయవలసిన అత్యుత్తమ...
భక్తి
Devotional | శ్రావణంలో మరో అరుదైన శుక్రవారం.. ఇలా చేస్తే కుబేరుడి యోగం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Devotional | శ్రావణ మాసం అంటేనే పండుగలకు, పూజలకు నెలవు. ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ...
భక్తి
Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత పూజా విధానం.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకే
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Varalakshmi Vratam | హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది....
More like this