ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిJEE Advanced Results | జేఈఈ అడ్వాన్స్​లో మెరిసిన గిరిజన విద్యార్థులు

    JEE Advanced Results | జేఈఈ అడ్వాన్స్​లో మెరిసిన గిరిజన విద్యార్థులు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: JEE Advanced Results | నస్రుల్లాబాద్ మండలంలోని (Nasrullabad mandal) సంగెం తండా (Sangem Thanda) నుంచి జేఈఈ అడ్వాన్స్​లో ముగ్గురు గిరిజన విద్యార్థులు మెరిశారు. తండాకు చెందిన జరుపుల సుధాకర్ 177వ ర్యాంక్ సాధించాడు. మాలోత్ రవితేజ 509, నెనావత్ శేఖర్ 736 ర్యాంకులు సాధించి సత్తా చాటారు. సుధాకర్, రవితేజ ఇద్దరు నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఇంటర్​ చదివారు. సుధాకర్ ఆల్​ ఇండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం గర్వకారణమని తండావాసులు సంతోషం వ్యక్తం చేశారు.

    More like this

    Stock Market | స్తబ్ధుగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic Stock Market) స్తబ్ధుగా సాగుతోంది. స్వల్ప...

    Karnataka | ఇదేం విచిత్రం.. పులిని పట్టలేదని.. అటవీ సిబ్బందిని బోనులో బంధించిన గ్రామస్తులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో పులి భ‌యాందోళ‌న‌కు గురి చేస్తుండా, అటవీ శాఖ...

    Rohit Sharma | రోహిత్ అభిమానుల‌కి గుడ్ న్యూస్.. తాజా పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి...