ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Pension | ప్రజల పెన్షన్ డబ్బుతో బెట్టింగ్‌ ఆడిన ఉద్యోగి

    Pension | ప్రజల పెన్షన్ డబ్బుతో బెట్టింగ్‌ ఆడిన ఉద్యోగి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Pension | ప్రజలకు పెన్షన్​ పంచమని ఇచ్చిన డబ్బులతో ఆన్​లైన్​ బెట్టింగ్​ (Online Betting) ఆడాడో ఉద్యోగి. ఈ ఘటన ఏపీలో చోటు చేసుకుంది.

    సత్యసాయి జిల్లా గుణేమోరుబాగల్ గ్రామం(Gunemorubagal village)లో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజలకు పంపిణీ చేయడానికి ఇచ్చిన రూ.1.70 లక్షలను సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున (Secretariat Welfare Assistant Mallikarjuna) డబ్బులు పంపిణీ చేయలేదు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.

    దీంతో తమకు పెన్షన్ డబ్బుకు రావడం లేదని లబ్ధిదారులు ఆందోళన చెందారు. తీరా సదరు ఉద్యోగిని నిలదీయగా.. ఆన్​లైన్​ బెట్టింగ్​లో పెట్టి స్వాహా చేసినట్లు బయట పడింది. దీంతో పంచాయతీ కార్యదర్శి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు(Police) విచారణ చేస్తున్నారు. ఇదేమైనా వృద్ధులు, మహిళలు నెలనెలా వచ్చే పెన్షన్ డబ్బుల కోసం ఎదురుచూపులు చూస్తుంటారు. కొందరు వాటితోనే నెలంతా నెట్టుకొస్తారు. ఇలా డబ్బులు కాజేయడంపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...