ePaper
More
    Homeక్రీడలుVirat Kohli | విరాట్ కోహ్లీకి షాక్​.. పబ్​పై కేసు నమోదు చేసిన పోలీసులు

    Virat Kohli | విరాట్ కోహ్లీకి షాక్​.. పబ్​పై కేసు నమోదు చేసిన పోలీసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Virat Kohli | విరాట్​ కోహ్లీకి బెంగళూరు పోలీసులు(Bangalore Police) షాక్​ ఇచ్చారు. క్రికెట్​లో పరుగుల వరద పారించి ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న విరాట్​ కోహ్లీ రెస్టారెంట్​ అండ్​ పబ్(Restaurant and Pub)​ వ్యాపారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బెంగళూరులోని కస్తూర్బా రోడ్డులో వన్8 కమ్యూన్ పబ్​ అండ్​ రెస్టారెంట్​ను కోహ్లీ నిర్వహిస్తున్నాడు. తాజాగా పోలీసులు ఈ పబ్​పై కేసు నమోదు చేశారు. రెస్టారెంట్లో స్మోకింగ్ ఏరియా(Smoking Area) లేదని ‘కోట్పా’ చట్టం కింద కేసు పెట్టారు.

    పోలీసులు పబ్​లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే స్మోకింగ్​ చేసే వారికి పబ్​లో ప్రత్యేకంగా స్థలం కేటాయించలేదు. దీంతో పబ్​లో పొగ తాగుతున్నారు. ఇది సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA) నిబంధనలకు విరుద్ధం కావడంతో పోలీసులు కేసు నమోదు(Police case register) చేశారు. మరోవైపు కింగ్​ కోహ్లీ ఈ ఐపీఎల్​ సీజన్(IPL Season)​లో పరుగుల వరద పారించాడు. ఆర్సీబీ జట్టు ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో ఉంది. 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ బెంగళూరుకు కప్పు అందించాలని కోహ్లీ కలలు కంటున్నాడు. ఈ మేరకు ఆ జట్టు ఆల్​రెడీ ఐపీఎల్​ ఫైనల్(IPL Final)​కు దూసుకెళ్లింది. మంగళవారం ఆ జట్టు పంజాబ్​(Punjab)తో ఫైనల్​లో తల పడనుంది. కాగా క్వాలిఫైయర్​ –1లో పంజాబ్​ కింగ్స్​ జట్టును చిత్తు చేసిన ఆర్సీబీ(RCB) ఊపు మీద ఉంది. మరోవైపు క్వాలిఫైయర్​–2లో ముంబైని ఓడించిన పంజాబ్​ సైతం ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని చూస్తోంది.

    Latest articles

    Forest Department | బైరాపూర్​లో ఉద్రిక్తత.. పురుగుల మందు తాగిన రైతు

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Forest Department | మోపాల్ (Mopal)​ మండలలోని బైరాపూర్​లో (Birapur) ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖాధికారుల...

    Hyperloop system | దేశ రవాణా రంగంలో మరో మైలు రాయి.. స్వదేశీ హైపర్‌లూప్ వ్యవస్థ అభివృద్ధికి BEML, TuTr మధ్య ఒప్పందం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyperloop system | రవాణా రంగంలో (transportation sector) దేశం విప్లవాత్మకమైన అడుగులు వేస్తోంది. ఇందులో...

    Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం..

    అక్షరటుడే, ఇందూరు: Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం అవుతుందని.. ఓటమి గెలుపునకు నాంది అని టీఎస్...

    Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో...

    More like this