ePaper
More
    Homeక్రైంNandyala | బైక్​పైకి దూసుకెళ్లిన టిప్పర్​

    Nandyala | బైక్​పైకి దూసుకెళ్లిన టిప్పర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Nandyala | ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లో ఓ టిప్పర్​ బీభత్సం సృష్టించింది. టిప్పర్​ అదుపు తప్పి బైక్​ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరు హైవే(Nandikotkur Highway)పై చోటు చేసుకుంది. టిప్పర్(Tipper)​ అదుపు తప్పి డివైడర్​పై నుంచి వెళ్లి మరి అవతల రోడ్డులో వెళ్తున్న బైక్ను ఢీకొంది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనలో వాహనదారులు ఎల్లాగౌడ్, రెహమాన్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

    More like this

    IPO | ఐపీవోకు మంగళ సూత్రాల తయారీ కంపెనీ.. నేడు సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | మంగళసూత్రాలు తయారు చేసే శ్రింగార్‌ హౌస్‌ ఆఫ్‌ మంగళసూత్ర ఐపీవోకు వచ్చింది....

    Terrorists Arrest | ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ అరెస్టు.. రాంచీ, ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన నిందితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terrorists Arrest | ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ర్య‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు కీల‌క విజ‌యం సాధించాయి....

    Donald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...