అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad City | కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ మేరకు జిల్లాకు చెందిన జీవీ రామకృష్ణ (Ramakrishna) కమిటీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎడ్ల నాగరాజ్, రాంభూపాల్, హరిబాబు, బాబి, ఆవీన్, శోభన్ కుమార్, సర్దార్ గబ్బర్ సింగ్, సుమన్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Nizamabad City | కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా రామకృష్ణ ప్రమాణ స్వీకారం
Published on
