ePaper
More
    Homeక్రీడలుIPL | క్వాలిఫైయర్​ – 2.. వరుణుడి దోబూచులాట

    IPL | క్వాలిఫైయర్​ – 2.. వరుణుడి దోబూచులాట

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL | ఐపీఎల్​(IPL)లో భాగంగా నేడు జరగాల్సిన క్వాలిఫైయర్​ –2 (Qualifier) మ్యాచ్​తో వరుణుడు దోబూచులాట ఆడుతున్నాడు. క్వాలిఫైయర్​ –1 లో ఓడిన పంజాబ్​ కింగ్స్​(PBKS), ఎలిమినేటర్​ గెలిచి ఊపు మీద ఉన్న ముంబయి ఇండియన్స్(MI)​ మ్యాచ్​ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్లో టాస్​ గెలిచిన పంజాబ్​ బౌలింగ్​ ఎంచుకుంది.

    వర్షం(Rain) కారణంగా మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. కాసేపటి క్రితం వర్షం పోవడంతో గ్రౌండ్​ స్టాప్​ కవర్లు తీసేసి గ్రౌండ్​ను సిద్ధం చేశారు. అయితే 8:26 గంటలకు మళ్లీ వర్షం పడటంతో గ్రౌండ్​ను కవర్లతో కప్పి ఉంచారు. 8:40 గంటలకు అంపైర్లు గ్రౌండ్​ను పరిశీలించారు. వర్షం లేకపోవడంతో కవర్లు తీసేయాలని సూచించారు. అయితే 8:41 గంటలకు మళ్లీ వర్షం మొదలైంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే మ్యాచ్​ ఈ రోజు జరిగే అవకాశం లేదు. ఒకవేళ ఈ రోజు మ్యాచ్​ జరగపోతే రిజర్వ్​ డే ఉంది. దీంతో రేపు మ్యాచ్​ నిర్వహిస్తారు.

    READ ALSO  IND vs ENG Test | వ‌రుస‌గా టాస్ ఓడిన భార‌త్.. లంచ్ స‌మ‌యానికి రెండు వికెట్లు కోల్పోయి భార‌త్ ఎంత స్కోరు చేసిందంటే..!

    Latest articles

    Banakacherla Project | బనకచర్లపై లోకేశ్​ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రుల కౌంటర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Banakacherla Project | ఆంధ్రప్రదేశ్​ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్​పై (Banakacharla project) తెలంగాణ తీవ్ర...

    Snake Bite | పాముపై వింత ప్ర‌యోగం.. అద్ధంలో త‌న‌ని తాను చూసుకొని ఏం చేసిందంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Snake Bite | సాధారణంగా పాములు ఎంతో ప్రమాదకరమైన జీవులు అయినా, వాటిని జాగ్రత్తగా...

    Mutyala Sunil Kumar | పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలి

    అక్షరటుడే, భీమ్​గల్: Mutyala Sunil Kumar | బాల్కొండ (Balkonda) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు...

    Nagarjuna Sagar | శాంతించిన కృష్ణమ్మ.. నాగార్జున సాగర్​ గేట్లు మూసివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagarjuna Sagar | ఎగువ నుంచి కృష్ణానదికి (Krishna river) వరద తగ్గుముఖం పట్టింది....

    More like this