అక్షరటుడే, లింగంపేట: Lingampeta Mandal | లింగంపేట మండల మున్నూరు కాపు (Munnur kapu) సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పది, ఇంటర్ లో ప్రతిభ చాటిన మున్నూరు కాపు విద్యార్థులకు (Students) సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గుండ బాలకిషన్ మాట్లాడుతూ.. మున్నూరు కాపు విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని, సంఘం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు చేపూరి పోశెట్టి, చందు, రాములు, కాశిరాం, అనురాజ్, రవి, తదితరులు పాల్గొన్నారు.
Lingampeta Mandal | విద్యార్థులకు ఘన సన్మానం

More like this
క్రీడలు
Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...
నిజామాబాద్
attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...
జాతీయం
police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...