అక్షరటుడే, కామారెడ్డి: Karimnagar Joint Director | జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రాజారాం పదోన్నతి పొందారు. ఆయన కరీంనగర్ జాయింట్ డైరెక్టర్గా వెళ్లనున్నారు. రాజారాం 2021 మార్చిలో కామారెడ్డి జిల్లా సీపీవోగా (Kamareddy District CPO) బాధ్యతలు చేపట్టారు. నాలుగేళ్లకు పైగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న సుజాత పదోన్నతిపై రానున్నట్లు సమాచారం.