ePaper
More
    HomeజాతీయంEncounter | ములుగు జిల్లాలో ఉద్రిక్తత.. కర్రెగుట్టలలో భీకర ఎన్​కౌంటర్​

    Encounter | ములుగు జిల్లాలో ఉద్రిక్తత.. కర్రెగుట్టలలో భీకర ఎన్​కౌంటర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter | ఛత్తీస్‌గఢ్‌ – తెలంగాణ Chhattisgarh – Telangana సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ములుగు mulugu జిల్లాలోని కర్రెగుట్టల్లో karre guttallo తుపాకుల మోత మోగుతోంది. కాగా కర్రెగుట్టల్లో భారీగా మావోయిస్టులు maoists ఉన్నారని సమాచారం అందడంతో తెలంగాణ, చత్తీస్​గఢ్​ పోలీసులతో సీఆర్​పీఎఫ్​ బలగాలు రెండు రోజులుగా కూంబింగ్ coombing​ చేపడుతున్నాయి. ఈ అడవుల్లో హిడ్మా దళం hidma dalam ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

    Encounter | లేఖ విడుదల చేసి..

    మావోయిస్టులు ఇటీవల కర్రెగుట్టల చుట్టు బాంబులు bombs పెట్టామని లేఖ విడుదల చేశారు. గిరిజనులు ఎవరు అడవుల్లోకి రావొద్దని, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఎన్​కౌంటర్లు ఆపాలని ఆ లేఖలో కోరారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు రెండు రోజులుగా ఆ గుట్టల్లో గాలింపు చర్యలు చేపట్టాయి.

    Encounter | ముగ్గురు మావోయిస్టుల మృతి

    కర్రెగుట్టల్లో మావోయిస్టులు, కేంద్ర బలగాలకు మధ్య భీకర కాల్పులు fire exchange చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఎన్​కౌంటర్​ encounter లో ముగ్గురు మావోయిస్టులు  three maoists మృతి చెందినట్లు తెలిసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా హెలికాప్టర్లు helicapter, డ్రోన్ల dronesతో కేంద్ర బలగాల దాడులు చేస్తున్నాయి. కాల్పులు విరమించాలని పౌర హక్కుల నేతలు కోరుతున్నారు.

    Encounter | ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

    ఛత్తీస్​గఢ్​ Chhattisgarh లోని బీజాపూర్‌ bijapoor జిల్లా ధర్మ తాళ్లగూడెంలో గురువారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.

    More like this

    Nandipet | వెల్మల్​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడు, నందిపేట్ ​: Nandipet | వెల్మల్(Velmal)​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ను మంగళవారం అందజేశారు. నందిపేట మండలం కేదారీశ్వర...

    Rohith Sharma | అర్ధ‌రాత్రి ఆసుప‌త్రికి వెళ్లిన రోహిత్ శ‌ర్మ‌.. అభిమానుల్లో ఆందోళ‌న‌, అస‌లు వాస్తవం ఇది!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohith Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం అర్ధరాత్రి ముంబయిలోని...

    Allu Aravind | అల్లు అరవింద్‌కు జీహెచ్ఎంసీ షోకాజ్ నోటీసులు.. ‘అల్లు బిజినెస్ పార్క్’పై వివాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Allu Aravind | అల్లు ఫ్యామిలీకి కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress Government) షాకుల మీద షాకులు...