Kamareddy Collectorate
Kamareddy Collectorate | త్రివర్ణశోభితంగా కామారెడ్డి కలెక్టరేట్​

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collectorate | రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు (State Formation Day celebrations) కామారెడ్డి కలెక్టరేట్​ను అధికారులు విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. సోమవారం నిర్వహించే వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా విద్యుత్ కాంతులతో కలెక్టరేట్ త్రివర్ణపతాకం రంగులతో మెరిసిపోతోంది. దాంతో కలెక్టర్ కార్యాలయం చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పలువురు కలెక్టర్ కార్యాలయం వద్ద ఫోటోలు దిగుతూ సంబరపడుతున్నారు.