ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Tirumala | తిరుమలలో హై అలెర్ట్!

    Tirumala | తిరుమలలో హై అలెర్ట్!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | జమ్మూకశ్మీర్లో jammu kashmir పర్యాటకులపై ఉగ్రదాడి terror attack నేపథ్యంలో తిరుమల tirumalaలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో టీటీడీ ttd security యంత్రాంగం అలర్ట్ alert అయింది. అలిపిరి తనిఖీ కేంద్రంతో alipiri check post పాటు ఘాట్ రోడ్లలోను పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతి ఇస్తున్నారు.

    తిరుమలలోని శ్రీవారి ఆలయ srivari temple పరిసరాల్లోనూ భద్రతను security పెంచారు. అనుమానితులను విచారిస్తూ, వారి వివరాలను ఆరా తీస్తున్నారు. కాగా పహల్గామ్​ ఉగ్రదాడిలో pahalgam terror attack 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. దేశంలోని ఇతర ప్రాంతాల్లో సైతం ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో తిరుమలలో సైతం అధికారులు అప్రమత్తం అయ్యారు.

    More like this

    Kotagiri | పోతంగల్​లో పలువురికి ఆర్థికసాయం

    అక్షరటుడే, కోటగిరి : Kotagiri | పోతంగల్(Pothangal) మండలంలో బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్​ పలువురికి...

    Bangkok | కారులో నుంచి ఎన్ క్లోజర్లోకి దిగిన జూ కీపర్.. పర్యాట‌కుల ముందే చంపి పీక్కొని తిన్న సింహాల గుంపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bangkok | బ్యాంకాక్‌లోని ప్రసిద్ధ సఫారీ వరల్డ్ జూ(Safari World Zoo)లో భయానక సంఘటన...

    Bheemgal | పొలాల్లో ఇసుక మేటలను తొలగించాలి

    అక్షరటుడే, భీమ్​గల్ : Bheemgal | అధిక వర్షపాతం మూలంగా ఇసుక మేటలు వేసిన భూములలో ఉపాధి హామీ...