ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | అసిస్టెంట్ ట్రెజరీ అధికారికి సన్మానం

    Yellareddy | అసిస్టెంట్ ట్రెజరీ అధికారికి సన్మానం

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఎల్లారెడ్డి సబ్ ట్రెజరీలో (Sub-Treasury Office) అసిస్టెంట్ ట్రెజరీ అధికారి సంగంకర్ సురేష్ చేసిన సేవలు అభినందనీయమని జిల్లా ట్రెజరీ అధికారులు కొనియాడారు. జిల్లాలో ఖజానా శాఖలో సురేష్​ పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా తెలంగాణ ట్రెజరీస్ అండ్​ అకౌంట్స్ (Telangana Treasuries and Accounts), గెజిటెడ్ సర్వీస్ అసోసియేషన్ (Gazetted Service Association) ఆధ్వర్యంలో సురేష్ పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డీడీ దశరథ్, ఏడీ నర్సయ్య, దేవేందర్, సాయిరెడ్డి, రమణారెడ్డి, ఎల్లారెడ్డి, శరణ్​, రమేష్, బిలాల్, రమేష్, భాస్కర్ నవీన్, శ్రీనివాస్, శశికిరణ్, రాజ్యలక్ష్మి, ఎన్​యూజే(ఐ) ఉపాధ్యక్షుడు రాజేందర్ నాథ్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు రాజ్ కుమార్, పాత్రికేయులు సిద్దు, రామప్ప, శివ, మహేష్ పాల్గొన్నారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...