ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిLand grabbing | భూకబ్జాదారుడిపై చర్యలు తీసుకోవాలి

    Land grabbing | భూకబ్జాదారుడిపై చర్యలు తీసుకోవాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Land grabbing తమ భూముల్ని ఆక్రమించి.. అడ్డుకుంటున్నందుకు తమపైనే అట్రాసిటీ కేసులు బనాయిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నవీపేట (Navipet) మండలం మద్దేపల్లికి చెందిన బాధితులు డిమాండ్​ చేశారు.

    శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్​క్లబ్​లో భూ యాజమాని సింహాద్రి వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ.. మద్దేపల్లి గ్రామ శివారులో తమకు 7.35 ఎకరాల భూమి ఉందన్నారు. అయితే ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నాడని, తిరిగి మమ్మల్నే భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వాపోయారు. సదరు పొలంలో వేసిన పంట సైతం అమ్ముకున్నారని, ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని బాధితుడు తెలిపారు. ధరణిలో అధికారుల తప్పిదంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

    Latest articles

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్​ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ...

    KCR | తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా? : జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: KCR : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర...

    Ration Rice | 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

    అక్షరటుడే, గాంధారి: Ration Rice | ఉచిత రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై...

    More like this