- Advertisement -
HomeతెలంగాణMiss World final | మిస్‌ వరల్డ్‌ ఫైనల్‌ పోటీలు ప్రారంభం

Miss World final | మిస్‌ వరల్డ్‌ ఫైనల్‌ పోటీలు ప్రారంభం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Miss World final | తెలంగాణ(Telangana)లో కొన్ని రోజులుగా ఘనంగా సాగుతున్న మిస్​ వరల్డ్​ పోటీలు (Miss World competitions) నేటితో ముగియనున్నాయి.

హైదరాబాద్ (Hyderabad)​లోని హైటెక్స్​లో మిస్​ వరల్డ్​ ఫైనల్​ పోటీలు శనివారం సాయంత్రం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ప్రారంభ వేడుకల్లో భాగంగా బాలీవుడ్‌ తారల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రపంచ సుందరీ కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు 108 దేశాల అందాలభామలు పోటీపడుతున్నారు. పలు రకాల వడపోతల అనంతరం నలుగురిని ఎంపిక చేస్తారు. ఈ నలుగురికి ఒక ప్రశ్న వేసి సమాధానం ఆధారంగా ప్రపంచ సుందరిని ప్రకటిస్తారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News