ePaper
More
    HomeతెలంగాణNizamabd City | గుర్తుతెలియని మహిళ మృతి

    Nizamabd City | గుర్తుతెలియని మహిళ మృతి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ:Nizamabd City | నగరంలోని ఒకటో టౌన్‌(1 Town) పరిధిలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి(SHO Raghupathi) తెలిపారు. ఈనెల 29న మధ్యాహ్నం దేవి రోడ్‌లోని మేఘ వైద్యనాథ్‌ ఆయుర్వేదిక్‌(Megha Vaidyanath Ayurvedic) దుకాణం వద్ద మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండగా, స్థానికులు డయల్‌ 100కు సమాచారమిచ్చారు.

    దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సదరు మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతురాలి వయసు 35–40 ఏళ్లు ఉంటుందని, ఒంటిపై వంకాయ కలర్‌ చీర, నీలి రంగు బ్లౌజ్ ధరించి ఉందన్నారు.

    More like this

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....