ePaper
More
    Homeఅంతర్జాతీయంCanada | కెనడాలో కార్చిచ్చు.. ఎమెర్జెన్సీ విధించిన ప్రభుత్వం

    Canada | కెనడాలో కార్చిచ్చు.. ఎమెర్జెన్సీ విధించిన ప్రభుత్వం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Canada | కెనడాలో కార్చిచ్చు వ్యాపించింది. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుండటంతో ప్రభుత్వం (Government) అప్రమత్తమైంది.

    ఇప్పటికే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు, అత్యవసర పరిస్థితిని విధించారు. కెనడా పశ్చిమాన గల సస్కెట్చివాన్‌ ప్రావిన్స్‌(Saskatchewan Province)లో కార్చిచ్చు చెలరేగింది. దీంతో మాంటోబా ప్రావిన్స్‌(Manitoba Province)లో దాదాపు 17,000 మందిని ఇళ్లు ఖాళీ చేయించి.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

    మంటలు మరింత వ్యాపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కార్చిచ్చు వ్యాపిస్తున్న ప్రాంతాల్లో ప్రజలను తరలించడానికి కెనడా వైమానిక దళం(Canadian Air Force) రంగంలోకి దిగింది. కార్చిచ్చు దాటికి భారీగా పొగ అలుముకుంది. మంటలను అదుపులోకి తీసుకు రావడానికి చేస్తున్న చర్యలు ఫలితాలను ఇవ్వడం లేదు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...