ePaper
More
    HomeజాతీయంPunjab | బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

    Punjab | బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Punjab | పంజాబ్​లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీముక్త్‌సర్‌ సాహిజ్‌ జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీ (Fireworks factory)లో గురువారం అర్ధరాత్రి భారీ పేలుడు చోటు చేసుకుంది.

    ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సింఘేవాలా-ఫుతుహివాలా గ్రామంలోని పొలాల్లో ఉన్న బాణసంచా కర్మాగారంలో ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకుంది. పేలుడు దాటికి భవనం కుప్పకూలింది.

    ప్రమాద విషయం తెలిసిన అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద మృతదేహాలను బయటకు తీశారు. గాయపడ్డ 27 మందిని ఆస్పత్రి(Hospital)కి తరలించారు. సదరు ఫ్యాక్టరీని నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)కు చెందిన కాంట్రాక్టర్​ రాజ్‌ కుమార్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    Latest articles

    Avinash Reddy | పులివెందుల‌లో టెన్ష‌న్ టెన్ష‌న్.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుతో వేడెక్కిన రాజ‌కీయం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Avinash Reddy : కడప (Kadapa) జిల్లా పులివెందుల(Pulivendula)లో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. జడ్పీటీసీ ఉప...

    Today Gold Price | పసిడి ప్రియులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా ధరలు ఓసారి చూసేయండి.. వెండి ప‌రిస్థితి ఏమిటంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : దేశంలోని బంగారం Gold ప్రియులకు మరోసారి శుభవార్త అందింది.ఆగస్టు 12...

    ATM theft | ఏటీఎం పగులగొట్టి.. నగదు చోరీకి యత్నం..

    అక్షరటుడే, నవీపేట్​: ATM theft  ఏటీఎం పగులగొట్టి, నగదు చోరీకి యత్నించిన ఘటన నిజామాబాద్ జిల్లా(Nizamabad district) నవీపేట్​...

    Stock market | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. సోమవారం యూఎస్‌ మార్కెట్లు నష్టాలతో,...

    More like this