ePaper
More
    HomeతెలంగాణYellareddy | అమెరికాలో తిమ్మారెడ్డి వాసి మృతి

    Yellareddy | అమెరికాలో తిమ్మారెడ్డి వాసి మృతి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి :Yellareddy | ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామానికి(Thimmareddy village) చెందిన గూల గోవర్ధన్ (26) అమెరికా(America)లో గుండెపోటుతో మృతి చెందాడు.

    మృతుని తండ్రి విఠల్​ తెలిపిన వివరాలు.. గోవర్ధన్ నాలుగేళ్ల క్రితం చదువు నిమిత్తం అమెరికా వెళ్లాడు. ఎం.ఎస్​. పూర్తి చేసిన అనంతరం అక్కడే జాబ్​ చేస్తూ స్థిరపడ్డాడు. ఈ క్రమంలో గుండెపోటుతో గురువారం అక్కడ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో కుటుంబీకులు రోదిస్తున్నారు.

    More like this

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....