ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBonala Festival | సుల్తాన్​నగర్​లో బోనాల పండుగ

    Bonala Festival | సుల్తాన్​నగర్​లో బోనాల పండుగ

    Published on

    అక్షరటుడే,నిజాంసాగర్: Bonala Festival | మండలంలోని సుల్తాన్​నగర్ (Sultannagar)​ గ్రామంలో గురువారం బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బారడి పోచమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా గ్రామం నుంచి బ్యాండ్ మేళాలతో బోనాలను ఊరేగించారు. శుక్రవారం కుస్తీపోటీలు నిర్వహించేందుకు గ్రామంలో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...

    Nizamabad | విపత్తు సమయాల్లో సమర్థవంతంగా సేవలందించాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో తక్షణసాయం అందించేలా ఆపదమిత్రలు సిద్ధంగా ఉండాలని అదనపు...

    Amit Malviya | మోదీ లాంటి నాయకుడు కావాలన్న నేపాలీలు.. వీడియోను షేర్ చేస్తూ రాహుల్ ను విమర్శించిన బీజేపీ నేత

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Amit Malviya | నేపాల్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశానికి ప్రధానమంత్రి...