ePaper
More
    Homeఅంతర్జాతీయంPlane Crash | సౌత్ కొరియాలో కుప్పకూలిన విమానం

    Plane Crash | సౌత్ కొరియాలో కుప్పకూలిన విమానం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Plane Crash | సౌత్​ కొరియా (South Korea)లో ఓ విమానం కూలిపోయింది. పర్వత ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

    పోహాంగ్‌ నగరంలో సైనిక స్థావరం(Military base) సమీపంలోని పర్వత ప్రాంతంలో సౌత్‌ కొరియా నావికాదళానికి చెందిన P-3 విమానం కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో నలుగురు ఉన్నట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 1.50 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకొని రిస్క్ ఆపరేషన్ చర్యలు చేపట్టాయి. ముగ్గురి మృతదేహాలను ఆస్పత్రికి తరలించాయి.

    More like this

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...