ePaper
More
    HomeతెలంగాణMeenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ను కలిసిన నేతలు

    Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ను కలిసిన నేతలు

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Meenakshi Natarajan | రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​ను పలువురు జిల్లా నేతలు కలిశారు. రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi Reddy), ఆర్మూర్​ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్​ రెడ్డి (Vinay Reddy, in-charge of Armoor constituency) బుధవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్​, ఆర్మూర్​ నియోజకవర్గాలకు సంబంధించిన తాజా రాజకీయాలపై ఆమెతో చర్చించినట్లు వారు పేర్కొన్నారు.

    More like this

    Minister Nitin Gadkari | వరద సాయం అందించి కామారెడ్డిని ఆదుకోండి

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Nitin Gadkari | భారీ వర్షాలు కామారెడ్డి నియోజకవర్గాన్ని (Kamareddy constituency) అతలాకుతలం చేశాయి....

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచే విధంగా సిబ్బంది...