Judgement
Drunk and drive | డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులో ఇద్దరికి జైలు

అక్షరటుడే, ఇందల్వాయి:Drunk and drive | డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులో ఇద్దరికి కోర్టు జైలుశిక్ష విధించింది.

ఎస్సై సందీప్​(SI Sandeep) తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి పీఎస్​(Indalwai PS) పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఇద్దరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిరువురిని సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్​ అహ్మద్​(Second Class Magistrate Ahmed) ఎదుట హాజరుపర్చారు. మూడురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్సై తెలిపారు.