అక్షరటుడే, ఇందూరు: Government General Hospital | జీజీహెచ్‌లో పరిస్థితులు ఏమాత్రం మారడం లేదు. మంత్రులు సమీక్ష చేసినా.. కలెక్టర్ (Collector) స్థాయిలో అధికారులు తనిఖీలు చేసినా రోగులకు అవస్థలు తప్పట్లేదు.. వివరాల్లోకి వెళ్తే.. నవీపేటకు చెందిన సాయిలు అనే వ్యక్తికి మంగళవారం రాత్రి ప్రమాదం జరిగగా.. కుటుంబ సభ్యులు స్థానిక పీహెచ్‌సీకి (navipet PHC) తరలించి అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌కు (GGH) తీసుకొచ్చారు. కాని వార్డుకు మాత్రం తరలింంచలేదు. సమయానికి వార్డ్బాయ్లు అందుబాటులో లేక రోగి బంధువులే సెలైన్ పట్టుకుని నిలబడాల్సి వచ్చింది. తమకు సమాధానం చెప్పేవారే కరువయ్యారని వారు వాపోయారు.

Latest articles
జాతీయం
Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...
జాతీయం
Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్ ఆర్మీ
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....
తెలంగాణ
Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....
నిజామాబాద్
Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ
అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ...
More like this