ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Mahanadu | మహానాడులో ఆకట్టుకున్న ఎన్టీఆర్​ ఏఐ ప్రసంగం

    Mahanadu | మహానాడులో ఆకట్టుకున్న ఎన్టీఆర్​ ఏఐ ప్రసంగం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahanadu | మహానాడులో ఆకట్టుకున్న ఎన్టీఆర్​ ఏఐ ప్రసంగం ఏపీ(AP)లోని కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు ప్రారంభమైంది. ఎన్టీఆర్​ జయంతి(NTR birthday) సందర్భంగా టీడీపీ నాయకులు ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏఐ వీడియో(AI Video) ద్వారా సీనియర్​ ఎన్టీఆర్​ ప్రసంగం సృష్టించిన టీడీపీ నాయకులు మహానాడులో ప్రదర్శించారు. టీడీపీ చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన అందులో పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

    Latest articles

    Gold Rates on August 16 అతివ‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌:Gold Rates on August 16 : ఆగ‌స్ట్ మొద‌టి వారంలో భారీగా పెరిగిన బంగారం Gold...

    Run Out | క్రికెట్ చ‌రిత్ర‌లోనే వింత ఘ‌ట‌న‌.. అస‌లు ఇలా కూడా ర‌నౌట్ అవుతారా?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Run Out : క్రికెట్ చరిత్రలో ఎన్నో ఆసక్తికరమైన రనౌట్స్ చూశాం. కానీ తాజాగా ఓ...

    Brussels sprout | చూడటానికి చిన్నదే.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలూ వదలరు..

    అక్షరటుడే, హైదరాబాద్: Brussels sprout | మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా అనేక వ్యాధులను...

    Beetroot Idly | పోషకాలతో నిండిన బీట్‌రూట్ ఇడ్లీ.. ఇలా చేస్తే పిల్లలు ముక్క మిగల్చకుండా తింటారు

    అక్షరటుడే, హైదరాబాద్: Beetroot Idly | సాధారణంగా చేసే ఇడ్లీ కంటే భిన్నంగా, రుచిగా, ఆరోగ్యకరంగా ఉండే బీట్‌రూట్...

    More like this