అక్షరటుడే, వెబ్డెస్క్: NTR’s 102nd birth anniversary : తెదేపా వ్యవస్థాపకులు TDP founder, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు(former Chief Minister Late Nandamuri Taraka Rama Rao) 102వ జయంతి నేడు. జయంతి వేడుకలు హైదరాబాద్(Hyderabad)లోని ఎన్టీఆర్ ఘాట్(NTR Ghat)లో నిర్వహిస్తున్నారు.
తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR), కళ్యాణ్ రామ్( Kalyan Ram) చేరుకున్నారు. వారికి అభిమానులు స్వాగతం పలికారు. వారు ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.