ePaper
More
    Homeబిజినెస్​New IPO | Scoda Tubes ఐపీవో.. లిస్టింగ్ గెయిన్స్ పక్కా!

    New IPO | Scoda Tubes ఐపీవో.. లిస్టింగ్ గెయిన్స్ పక్కా!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: New IPO | స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యూబ్స్ (stainless steel tubes) తయారు చేసే కంపెనీ అయిన స్కోడా ట్యూబ్స్ లిమిటెడ్(Scoda Tubes Ltd). ఐపీవోకు వస్తోంది. రూ. 220 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రెష్ ఇష్యూ(Fresh issue) ద్వారా రూ. 10 ముఖ విలువ కలిగిన 1,57,14,286 షేర్లను విక్రయించాలని యోచిస్తోంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రస్తుతం ఉన్న ప్రొడక‌్షన్ కెపాసిటీని విస్తరించడానికి కావాల్సిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ (capital expenditure) కోసం, వర్కింగ్ క్యాపిటల్‌తోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

    New IPO | ఐపీవో వివరాలు..

    ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ (IPO Subscription) బుధవారం ప్రారంభమవుతుంది. 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాట్‌మెంట్‌ స్టేటస్‌ (allotment status) వచ్చేనెల 2న బయటికి వచ్చే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ షేర్లు 4వ తేదీన బీఎస్‌ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి.

    New IPO | ప్రైస్‌ బాండ్‌..

    ఒక్కో షేరు ధర రూ. 130 నుంచి రూ. 140 గా నిర్ణయించింది. ఒక లాట్‌(Lot)లో 100 షేర్లుంటాయి. ఒక లాట్‌ కోసం రిటైల్‌ ఇన్వెస్టర్లు రూ. 14 వేలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    New IPO | కోటా..

    క్యూఐబీ(QIB)లకు 50 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటెయిల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటా కేటాయించారు.

    New IPO | జీఎంపీ..

    కంపెనీకి గ్రే మార్కెట్‌ ప్రీమియం(GMP) రూ. 24 గా ఉంది. అంటే లిస్టింగ్‌ రోజు 17 శాతానికిపైగా లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...