అక్షరటుడే, ఎల్లారెడ్డి: Inter Exams | ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష (Inter Supplementary Examination) కేంద్రాన్ని మంగళవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (District SP Rajesh Chandra) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పరీక్షలు సజావుగా జరిగాయన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ తావులేకుండా ఎగ్జామ్స్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నిజాం, అధ్యాపకులు ఉన్నారు.