ePaper
More
    HomeతెలంగాణMla Sudarshan Reddy | స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకోవాలి

    Mla Sudarshan Reddy | స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకోవాలి

    Published on

    అక్షరటుడే, బోధన్: Mla Sudarshan reddy | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) అత్యధిక సీట్లు గెలుచుకునేలా పార్టీ శ్రేణులు పని చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Mla Sudarshan reddy) సూచించారు.

    మంగళవారం బోధన్ టౌన్, బోధన్, సాలూరు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల (Congress party workers) విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక సీట్లు గెలుచుకునేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ mlc balmuri Venkat, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ taher bin hamdan, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిcongress leader manala mohan redddy, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి anthireddy rajiredddy, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Stock Market | స్తబ్ధుగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic Stock Market) స్తబ్ధుగా సాగుతోంది. స్వల్ప...

    Karnataka | ఇదేం విచిత్రం.. పులిని పట్టలేదని.. అటవీ సిబ్బందిని బోనులో బంధించిన గ్రామస్తులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో పులి భ‌యాందోళ‌న‌కు గురి చేస్తుండా, అటవీ శాఖ...

    Rohit Sharma | రోహిత్ అభిమానుల‌కి గుడ్ న్యూస్.. తాజా పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి...