ePaper
More
    HomeతెలంగాణInter Supplementary Evaluation | 29 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం

    Inter Supplementary Evaluation | 29 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Inter Supplementary Evaluation | ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 29 నుంచి ప్రారంభమవుతుందని డీఐఈవో రవికుమార్ (DIEO Ravikumar) తెలిపారు.

    ఆంగ్లం, తెలుగు, హిందీ, గణితం, పొలిటికల్ సైన్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల మూల్యాంకన విధుల్లో పాల్గొనేందుకు అధ్యాపకుల ఆర్డర్ కాపీలను కళాశాల లాగిన్​లలో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. అలాగే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు (Private colleges) విధుల్లో పాల్గొనేందుకు తమ అధ్యాపకులను రిలీవ్ చేయాలన్నారు. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మూల్యాంకనానికి హాజరయ్యే అధ్యాపకులు 29న ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని ఖిల్లా బాలుర జూనియర్ కళాశాలలో (qilla Boys Junior College nizamabad) రిపోర్ట్ చేయాలని సూచించారు.

    Latest articles

    Medical College | మెడికల్​ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత జీవోను అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Medical College | మెడికల్ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత కోసం తీసుకొచ్చిన జీవో నం.33ని అమలు...

    Earthquake in russia | రష్యాలో మళ్లీ భారీ భూకంపం.. బద్దలైన అగ్ని పర్వతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake in russia | రష్యాలో వరుస భూకంపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం...

    Rural MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించాం..

    అక్షరటుడే, ఆర్మూర్: Rural MLA Bhupathi Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి...

    Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్​ఛార్జి...

    More like this