ePaper
More
    Homeక్రైంACB Raid | ఏసీబీకి చిక్కిన నీటిపారుదల శాఖ ఉద్యోగులు

    ACB Raid | ఏసీబీకి చిక్కిన నీటిపారుదల శాఖ ఉద్యోగులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | హాఫ్​డే లీవులకు సంబంధించిన పెండింగ్​ బిల్లుల pending bills కోసం లంచం అడిగిన నీటిపారుదల శాఖ irrigatation అధికారులు ఏసీబీకి acb చిక్కారు. ఆ శాఖలో పనిచేసే ఉద్యోగి 88 రోజుల అర్ధవేతన సెలవులకు సంబంధించిన బిల్లుల కోసం పెద్దపల్లి peddapalli జిల్లా సుల్తానాబాద్sultanabad​లోని డివిజన్-6 నీటిపారుదల కార్యనిర్వాహక ఇంజినీర్​ కార్యాలయంలో సంప్రదించాడు. బిల్లులు మంజూరు చేయడానికి సదరు ఉద్యోగిని కార్యాలయం సూపరింటెండెంట్​ దుంపల శ్రీధర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ మహాదేవుని సురేష్ లంచం bribe అడిగారు. బుధవారం బాధితుడి నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఇద్దరు నిందితులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

    Latest articles

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గా ప్రొఫెసర్ ఆరతి నియామకం

    అక్షరటుడే, డిచ్​పల్లి : Telangana University : తెయూకు ఇటీవల ఇంజినీరింగ్​ కళాశాల మంజూరైన విషయం తెలిసిందే. ఫలితంగా...

    Highway Infrastructure IPO | నేడు మరో ఐపీవో ప్రారంభం.. భారీ లాభాలను సూచిస్తున్న జీఎంపీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Highway Infrastructure IPO : స్టాక్ మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించేందుకు మరో కంపెనీ ఐపీవో(IPO)కు...

    Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా ఉన్నాయి. సోమవారం యూఎస్‌, యూరోప్‌...

    Today Gold Price | అతివ‌లకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత పెరిగాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధరలు మహిళ‌ల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి....

    More like this