ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Leopard on Tirumala | తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత.. వీడియో వైరల్

    Leopard on Tirumala | తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత.. వీడియో వైరల్

    Published on

    అక్షరటుడే, తిరుమల: Leopard on Tirumala : తిరుమల ఘాట్ రోడ్డు Tirumala Ghat Road లో చిరుత సంచారం కలకలం రేపింది.

    మొదటి ఘాట్ రోడ్డులో వినాయక స్వామి ఆలయం వద్ద ప్రహరీ గోడపై చిరుత పరుగులు పెడుతూ కనిపించింది. అటుగా వాహనంలో వెళ్తున్న భక్తులు దీనిని కాస్త వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియా social media లో వైరల్​ Viral అవుతోంది.

    కాగా, చిరుత సంచారం నేపథ్యంలో అలిపిరి Alipiri వెంట కాలినడకన వచ్చే భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇతర భక్తులు సైతం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

    More like this

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...