ePaper
More
    HomeజాతీయంAadhaar Card Update | ఆధార్​లో తప్పులుంటే ఇప్పుడే సరి చేసుకోండి.. ఇప్పుడు మిస్ అయితే...

    Aadhaar Card Update | ఆధార్​లో తప్పులుంటే ఇప్పుడే సరి చేసుకోండి.. ఇప్పుడు మిస్ అయితే ఇక నో చాన్స్!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aadhaar Card Update | ప్రస్తుతం ప్రతి చోటా ఆధార్( Aadhaar Card)​ తప్పనిసరి. ఏ ప్రభుత్వ పథకానికి(Govt Scheme) అర్హత పొందాలన్నా.. ఆధార్​ కార్డు ఉండాల్సిందే.

    ఇతర గుర్తింపు కార్డులు ఎన్ని ఉన్నా.. ఇప్పుడు ఆధార్​తోనే అన్ని పనులు అవుతాయి. అయితే ఆధార్​ కార్డు నమోదు (Aadhaar card registration) చేసుకునే సమయంలో చాలా మంది వివరాలు తప్పులుగా నమోదు అయ్యాయి. కొంతమంది పేర్లలో అక్షర దోషాలు, పుట్టిన తేది తప్పుగా నమోదు కావడం లాంటివి జరిగాయి. అయితే వీటిని మార్చుకోవడానికి ప్రస్తుతం ఉచితంగా అవకాశం కల్పిస్తున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో ఉచితంగా మార్పులు చేసుకునే అవకాశాన్ని తీసివేస్తామని ఆధార్ రెగ్యులేటరీ సంస్థ (UIDAI) తెలిపింది.

    Aadhaar Card Update | మార్చుకోవడం ఎందుకంటే..

    చాలా మంది ఆధార్​కార్డులో తప్పులు ఉన్నా.. అలాగే ఉంచుతారు. అయితే ఏదైనా ఉద్యోగం(Job), ప్రభుత్వ పథకం కోసం దరఖాస్తు చేసే సమయంలో ఆ తప్పులే మన కొంప ముంచుతాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) రుణమాఫీ(Loan Waiver) చేసిన సమయంలో ఆధార్​ కార్డు, బ్యాంక్​ అకౌంట్​లో పేర్లు ఒకేలా లేకుంటే మాఫీ వర్తించలేదు. దీంతో ప్రభుత్వం వారు పేర్లు చేసుకున్నాక మరోసారి రుణమాఫీ వర్తింప చేసింది. ఇలా ఆధార్​కార్డులో మిస్టేక్​లు ఉంటే అసలు సమయంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందుకు ముందుగానే మార్పులు చేసుకోవడం మంచిది.

    Aadhaar Card Update | అప్పటి వరకే ఉచితం

    ఉచితంగా ఆధార్​ కార్డులో మార్పులు చేసుకోవడానికి జూన్ 14 వరకు మాత్రమే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏదైనా కరెక్షన్​ చేయించుకోవాలంటే ఫీజు కట్టాల్సిందే. 2016  ఆధార్ ఎన్రోల్ మెంట్ (Aadhaar Enrollment), రెగ్యులేషన్- లో భాగంగా జూన్ 14 తర్వాత ఆ గడువు ముగుస్తుందని ప్రకటించింది.

    ఆ తర్వాత ప్రతి అప్​డేట్​కు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. గడువులోపు కొన్ని వివరాలను ఆన్​లైన్లో myAadhaar portal ద్వారా ఉచితంగా ఎవరికి వారు అప్​డేట్​ చేసుకోవచ్చు. కొన్నింటికి మాత్రం తప్పనిసరిగా ఆధార్​ సెంటర్​కు వెళ్లాల్సి ఉంటుంది. మీ ఆధార్​ కార్డులో (Aadhar card) ఏమైనా తప్పులు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే కరెక్షన్​ చేయించుకోండి.

    Latest articles

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    BC Reservations | బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలి : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు...

    FASTag | 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభం.. వాహనదారులకు ఎన్నో ప్రయోజనాలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: FASTag | జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక...

    More like this