ePaper
More
    HomeతెలంగాణPrivate Hospitals | ప్రైవేట్​ ఆస్పత్రుల ఆకస్మిక తనిఖీ

    Private Hospitals | ప్రైవేట్​ ఆస్పత్రుల ఆకస్మిక తనిఖీ

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Private hospitals | నగరంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులను అధికారుల బృందం సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది.

    పోలీస్ (Police)​, అగ్నిమాపక fire officers, వైద్యశాఖ​ల అధికారులతో కూడిన బృందం నగరంలోని ప్రుడెన్స్​ (Prudence Hospital), మెడికవర్​ (Medicover Hospital) ఆస్పత్రులను పరిశీలించింది. హాస్పిటళ్ల అనుమతి పత్రాలు, పార్కింగ్​, స్టాఫ్​ తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

    ప్రధానంగా అగ్నిమాపక నిబంధనలకు (Fire regulations) అనుగుణంగా భవన నిర్మాణం, అనుమతులు, అలాగే రోగులకు సరిపడా సిబ్బంది, వారి అర్హత, మందుల తేదీలను తనిఖీ చేశారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని పేర్కొన్నారు. తనిఖీల్లో పోలీసు శాఖ నుంచి నగర సీఐ శ్రీనివాస్ రాజు Town CI Srinivas raju, అగ్నిమాపక శాఖ అధికారులు పరమేశ్వర్ fire officer parameshwar, వైద్య శాఖ అధికారిణి అంజన doctor anjana తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 17 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    More like this