ePaper
More
    HomeతెలంగాణPalle GangaReddy | నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం

    Palle GangaReddy | నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Palle GangaReddy | జమ్మూ కశ్మీర్​లోని పహల్​గామ్​లో Pahalgam జరిగిన మారణకాండకు భారత్​ బదులు తీర్చుకుంటుందని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి National Turmeric Board Chairman Palle Gangareddy పేర్కొన్నారు. బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఈ ఉగ్రదాడిని యావత్ ​భారతదేశం ముక్తకంఠంతో ఖండించాలని సూచించారు. ఈ దుశ్చర్య వెనక ఎంతటివారున్నా భారత ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టం చేశారు. ప్రాణాలు కోల్పోయిన టూరిస్టుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...