- Advertisement -
HomeUncategorizedEncounter | జమ్మూకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాదులను చుట్టుముట్టిన బలగాలు

Encounter | జమ్మూకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాదులను చుట్టుముట్టిన బలగాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter | జమ్మూకశ్మీర్​లో jammu kashmir ఎన్​కౌంటర్​ Encounter చోటు చేసుకుంది. పహల్గామ్​లో పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు సెర్చ్​ ఆపరేషన్ search operation చేపట్టిన విషయం తెలిసిందే.

అయితే కుల్గాంలోని kulgam తాంగ్‌మార్గ్‌  tangmarg ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ దాడి చేసినట్లు ప్రకటించిన TRF నాయకుడు ఆసిఫ్‌ఫౌజీ నేరుగా పహల్గామ్‌ దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. కమాండర్​ను ట్రాప్​ చేసిన బలగాలు ఉగ్రవాదులను terrorists చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News