అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad City | నగరంలోని ఆర్యనగర్‌లో (Arya Nagar) ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్యనగర్‌లో నివాసముండే నిఖిత(36)కు ప్రతిరోజు మద్యం తాగే అలవాటు ఉంది. దీంతో ఇంట్లో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఆదివారం సాయంత్రం సైతం ఆమె మద్యం తాగగా.. భర్త కోపోద్రిక్తుడిపై కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. అనంతరం ఆమెను జీజీహెచ్‌కు (GGh Nizamabad) తరలించగా మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. 4వ టౌన్ పోలీసులు సమాచారం సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

More like this
జాబ్స్ & ఎడ్యుకేషన్
SBI Notification | ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ కొలువులు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SBI Notification | బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్...
ఆంధ్రప్రదేశ్
Prices fallen drastically | కేజీ ఉల్లి రూ. 1.50.. టమాట రూ. 2.. భారీగా పడిపోయిన ధరలు.. ఎక్కడంటే..!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Prices fallen drastically : దేశమంతటా టమాట Tomato, ఉల్లి Onion ధరలు భగ్గుమంటుంటే.. ఆంధ్రప్రదేశ్...
జాతీయం
Vice President | ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం.. అభినందించిన రాష్ట్రపతి, ప్రధాని
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vice President | భారతదేశ 15వ ఉప రాష్ట్రపతిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ శుక్రవారం...