ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిOperation Sindoor | ‘ఆపరేషన్​ సిందూర్​’లో పాల్గొన్న జవాన్​కు ఘన సన్మానం

    Operation Sindoor | ‘ఆపరేషన్​ సిందూర్​’లో పాల్గొన్న జవాన్​కు ఘన సన్మానం

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Operation Sindoor | ‘ఆపరేషన్​ సిందూర్’లో భాగంగా సైనికులు చూపిన తెగువకు దేశమంతా జేజేలు పలుకుతోంది.

    ఈ సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ఆర్మీ జవాన్​ (Army Soldier) శివను బీజేపీ నాయకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఆపరేషన్​ సిందూర్​లో పాల్గొని ఆయన చూపిన ధైర్యసాహసాలను కొనియాడారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో దేశం మొత్తం సైన్యానికి మద్దతుగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...