ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMla Venkata Ramana Reddy | త్వరలోనే కల్యాణ మండపాల నిర్మాణం

    Mla Venkata Ramana Reddy | త్వరలోనే కల్యాణ మండపాల నిర్మాణం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Mla Venkata Ramana Reddy | ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే కల్యాణ మండపాల (Wedding halls) నిర్మాణాలు పూర్తి చేస్తామని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన రాజంపేట (Rajampet) మండలం తలమడ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన జై భవానీ రూఫింగ్ ఇండస్ట్రీస్ రేకుల కంపెనీని ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేకుల తయారీ పరిశ్రమ కామారెడ్డి నియోజకవర్గంలో (Kamareddy Constituency) ప్రారంభించడం అభినందనీయమన్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం సాధ్యమైనంత తొందరగా కళ్యాణ మండపాల నిర్మాణ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు.

    Mla Venkata Ramana Reddy | ‘బుర్రమత్తడి’ పనుల పరిశీలన

    కామారెడ్డి పట్టణంలోని బుర్రమత్తడి కాలువలో చెత్త తొలగించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కేవీఆర్​ పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఉన్న ఈ కాలువలో పేరుకుపోయిన చెత్తను అధికారులు తొలగిస్తున్నారు. కాలువల్లో చెత్త ఉండకుండా చూడాలని ఎమ్మెల్యే వారికి సూచించారు.

    More like this

    Madras High Court | భర్త కంటే భార్యకు ఎక్కువ ఆదాయం ఉంటే భరణం అవసరం లేదు.. హైకోర్టు సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Madras High Court | భార్యభర్తల మధ్య విడాకుల కేసుల నేపథ్యంలో భరణం చెల్లింపు...

    H-160 Helicopter | భద్రత, వేగం లక్ష్యంగా చంద్రబాబు నాయుడుకు అత్యాధునిక హెచ్-160 హెలికాప్టర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: H-160 Helicopter | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రత మరియు పర్యటనల...

    Aisa Cup | మ‌రో నాలుగు రోజుల‌లో ఆసియా కప్ 2025.. ట్రోఫీ గెలిచిన జ‌ట్టుకి ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aisa Cup | ఆసియా కప్ 2025కి (Asia Cup 2025) రంగం సిద్ధమైంది....