ePaper
More
    HomeతెలంగాణKotagiri | వీధికుక్కల దాడిలో జింక మృతి

    Kotagiri | వీధికుక్కల దాడిలో జింక మృతి

    Published on

    అక్షరటుడే, కోటగిరి: Kotagiri | వీధికుక్కల దాడిలో జింక (Deer) మృతి చెందిన ఘటన పోతంగల్​ మండలంలో kotagiri mandal చోటు చేసుకుంది.

    స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దారితప్పి సోంపూర్ (Sompoor)​ గ్రామంలోకి ఆదివారం రాత్రి ఓ జింక రాగా.. వీధికుక్కలు వెంటపడ్డాయి. కుక్కల దాడిలో జింకకు తీవ్ర గాయాలమయ్యాయి. అక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు అటవీ శాఖాధికారులకు సమాచారం అందజేశారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...