ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​ECET Results | నేడు టీజీ ఈసెట్​ ఫలితాల విడుదల

    ECET Results | నేడు టీజీ ఈసెట్​ ఫలితాల విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ECET Results | టీజీ ఈసెట్ (TG ECET) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) ప్రధాన భవనంలో TGCHE ఛైర్మన్ బాలకృష్ణ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. పాలిటెక్నిక్, బీఎస్‌సీ గణితం విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్(B.Tech), బీఫార్మసీ(B.Pharmacy) కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 12న ఈసెట్​ పరీక్ష నిర్వహించారు. మొత్తం 18,998 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

    More like this

    Ex Mla Jajala Surendar | రైతులను ఆదుకోకుంటే బీసీ సభను అడ్డుకుంటాం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ex Mla Jajala Surendar | ఇటీవలి భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని...

    Chakali Ailamma | పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సేవలు మరువలేం..

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | నగరంలోని బోర్గాం(పి) చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం...

    Kamareddy | గొర్ల మందను ఢీకొన్న లారీ.. గొర్ల కాపరితో సహా 30 గొర్లు మృతి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అతివేగంగా వస్తున్న లారీ గొర్ల మందపైకి దూసుకెళ్లగా గొర్ల కాపరితో పాటు 30...