ePaper
More
    HomeతెలంగాణNizamabad City | ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తే చర్యలు

    Nizamabad City | ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తే చర్యలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad City | చిరు వ్యాపారులు, తోపుడుబండ్లు (Carts) రోడ్లపై నిలిపి ట్రాఫిక్‌ కు ఇబ్బంది కలిగించవద్దని ట్రాఫిక్‌ ఏసీపీ మస్తాన్‌ అలీ (Traffic ACP Mastan Ali) సూచించారు. శనివారం గాంధీచౌక్ (Gandhi Chowk), గంజ్‌గేట్‌-1(Gunj Gate), దేవి రోడ్‌లో గల దుకాణాల యజమానులు, తోపుడు బండ్ల నిర్వాహకులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దుకాణదారులు రోడ్లను ఆక్రమించేలా తమ సామగ్రి పెట్టవద్దన్నారు. వాహనాలను ఇష్టారీతిన రోడ్లపై నిలిపి ఉంచవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...