అక్షరటుడే, ఆర్మూర్: MLC Balmuri Venkat | కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. శనివారం నందిపేట్‌లోని (Nandipet) మున్నూరుకాపు సంఘంలో నందిపేట్, డొంకేశ్వర్ (Donkeswar) మండలాల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతిఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ ఛైర్మన్ (State ST Corporation) తిరుపతి, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి(Manala Mohan Reddy), నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్‌కుమార్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, పట్టణ, మండలాధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

Latest articles
నిజామాబాద్
Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..
అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్‌ఛార్జి...
క్రైం
Chevella | బర్త్ డే పార్టీలో డ్రగ్స్.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chevella | హైదరాబాద్ (Hyderabad) నగరంలో డ్రగ్స్ వినియోగం పెరిగిపోతుంది. పార్టీలు, పబ్‌లు అంటూ...
తెలంగాణ
GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేసింది....
కామారెడ్డి
Banswada | బాన్సువాడలో మరోసారి బయటపడ్డ వర్గపోరు
అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క (Ministser Seethakka) పర్యటనలో భాగంగా బాన్సువాడలో...
More like this