ePaper
More
    HomeతెలంగాణACB Trap | ఏసీబీకి చిక్కిన జగద్గిరిగుట్ట ఎస్సై ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

    ACB Trap | ఏసీబీకి చిక్కిన జగద్గిరిగుట్ట ఎస్సై ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: ACB Trap | సైబరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ (Cyberabad Police Commissionerate) పరిధిలోని జగద్గిరిగుట్ట ఎస్సై (Jagadgirigutta SI) ఏసీబీకి పట్టుబడ్డారు. డీజే సిస్టమ్​ను (DJ system) తిరిగి ఇచ్చేందుకు ఆయన లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు (ACB officials).. జగద్గిరిగుట్టకు చెందిన నాగేందర్ సహాయంతో రూ.15వేలు తీసుకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం వారిద్దరిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది.

    More like this

    Asia Cup | బోణీ కొట్టిన ఆఫ్ఘ‌నిస్తాన్.. ఆదుకున్న అటల్ , అజ్మతుల్లా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | గ‌త రాత్రి ఆసియా కప్‌–2025 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో...

    Indian Railway Jobs | పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Railway Jobs | భారతీయ రైల్వేలో (Indian Railway) ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి...

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...