ePaper
More
    HomeతెలంగాణTemperature | దంచికొడుతున్న ఎండలు.. నిజామాబాద్​లో 45 డిగ్రీలు

    Temperature | దంచికొడుతున్న ఎండలు.. నిజామాబాద్​లో 45 డిగ్రీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Temperature | రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండలు మండుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. బుధవారం రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ nizamabad district ​temperature జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. జిల్లాలోని సీహెచ్​ కొండూరు ch konduru గ్రామంలో రికార్డు స్థాయిలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత Temperature నమోదు అయింది.

    ఆదిలాబాద్ adilabad​లో 45.2, నిర్మల్ nirmal​ 45.1, మంచిర్యాల manchiryalలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి ramareddy లో 44.8 డిగ్రీల టెంపరేచర్​ రికార్డు అయింది. మాడు పగిలేలా ఎండలు కొడుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఎండలు మండుతుండటంతో ఇళ్లలో నుంచి మధ్యాహ్నం పూట బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...