ePaper
More
    Homeక్రైంVijayawada | విజయవాడలో బాంబు బెదిరింపు కలకలం

    Vijayawada | విజయవాడలో బాంబు బెదిరింపు కలకలం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijayawada | జమ్మూ కశ్మీర్​లో(Jammu KashmiR) పహల్గామ్​ ఉగ్రదాడి (PahalgaM terror atack) తర్వాత దేశంలో బాంబు బెదిరింపు ఫోన్​కాల్స్​ పెరిగాయి.

    ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్​ సిందూర్ (Operation Sindoor)​తో భారత్​ పాక్​లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. దీంతో పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు. అయితే నిత్యం బాంబు బెదిరింపు ఫోన్​ కాల్స్​తో పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో బాంబు పెట్టామని ఫోన్​, మెయిల్​ చేస్తుండటంతో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. తీరా ఏమి దొరకకపోవడంతో ఫేక్​ కాల్​ అని చెబుతున్నారు.

    తాజాగా విజయవాడ(Vijayawada)లోని బీసెంట్‌ రోడ్డులో beesent road బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్​ చేశాడు. కంట్రోల్‌ రూమ్‌కి ఫోన్‌ చెప్పడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. షాపులను క్లోజ్‌ చేయించి, బాంబు స్క్వాడ్​తో తనిఖీలు చేపడున్నారు.

    More like this

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...